| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 97. మామ పాట |
|
పాత నులకల చేత నేతా నడుమల మామ నీమీద భ్రమ చేత బిందీ ములగదు మామ. బిందట్టు గెలుతుంటే చిందులాడిన మామ యిల్లలికి ముగ్గెడితే మొగ్గలేసిన మామ. పాత నులకలచేత నేత నడుమల మామ. ఈదంట యెలుతుంటె ఈల వేసిన మామ. |