| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (భక్తితో పాడే ముక్తిదారికి వినిపించే పాట) |
| 043. భక్తి |
|
పలుకే బంగారమా పిలిచీన పలుకావూ పరమ నిదానా పతిత పావనా .. మధురాపదార్ధముల్ మరగెనే పాత్రలన్ అలసితీ సొలసితీ మధూమే కోరితే .. ధనమిమ్మంటినా ధాన్యమిమ్మంటినా కదలవూ మెదలవూ మధూమే కానవూ .. |