| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 084. జోల పాట |
|
శ్రీరామ రఘురామ శృంగార రామ చంద్రముఖి రామ భక్తి జన దారిద్ర్య భంజనుడ రామ ముక్తిదాయక రామ మునివంద్య రామ శివువిల్లు విరచిన శృంగార రామ అట్టే సీతను చెట్టపట్టిన రామా ధరణిజన పతి రామ దశరథ రామా పట్టంబు చే కొన్న పట్టాభిరామా. |