పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము పంచమస్కంధము - ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - పంచమస్కంధము - ప్రథమాశ్వాసము
ఉపోద్ఘాతము
క. శ్రీకర! కరుణాసాగర!, ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!, గోకులవిస్తార! నందగోపకుమారా!
1
వ. సకలపురాణార్థజ్ఞానవిఖ్యాతుండగు సూతుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. 2
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - paMchama skaMdhamu - prathamASvAsamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )