పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము
శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - ఏకాదశస్కంధము
ఉపోద్ఘాతము
క. శ్రీ సీతాపతి! లంకే, శాసురసంహారచతుర! శాశ్వత! నుత వా
ణీసత్యధిభూభవవృ, త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!
1
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - EkAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )