పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము
అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీసుఖనిష్పాదన కే | లీసక్త పదారవిందలీలా! సతతా
భ్యాసవికాసిసమాధి స | మాసాదిత శాంతిలోల! హరిహరనాథా!
001
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )