పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
క. శ్రీవిద్యాశాంతి కృతి | ప్రావీణ్య నిరూఢి గణ్య పాద సతత సం
సేవన తత్పర హృత్కమ | లావాస కృత ప్రమోద! హరిహరనాథా!
001
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )