ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
| క. |
శ్రీ కర! భక్తాంభోధిసు | ధాకర! చక్ర త్రిశూల ధారణ రక్షో
భీకర! నిర్భరతర కరు | ణాకర దృగ్దీప్తి నికర! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )