ద్రోణపర్వము - పంచమాశ్వాసము
| క. |
శ్రీ ధామ లసదపాంగ | వ్యాధూత ప్రణత దురితవర్గ! నిరోహ
ద్బోధాత్మక దేహా! జగ | దాధార విహార నిపుణ! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )