ఇతిహాసములు మొల్ల రామాయణము అయోధ్య కాండము
శ్రీ పాదుకా ప్రదానము
చ. జనకుఁడు సేసినట్టి మితిఁ జక్కఁగఁ దీర్చి, కడంక నేను వ
చ్చిన గుఱిదాఁక, భూతలముఁ జేకొని రాజ్యముఁ జేయు, మాట గా
దనకు మటన్న, నొల్లనన, నాతనికిం దన పాదుకా యుగం
బొనరఁగ నిచ్చి పొమ్మనుచు నుర్వికి రాజుగఁ బంచె సొంపుగన్‌.
41
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - ayOdhya kAMDamu ( telugu andhra )