| 84. ఎడబాటు |
ఎన్ని తపసులు జేసి
ఈజన్మ మెత్తితినొ
చిన్ని నారాణి! నీ
చెట్ట బట్టితిని! |
తపసు గర్వాన యే
తప్పు జేశానో, నా
చిట్టి! యీ యెడబాటు
శిక్ష తగిలింది! |
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 084. eDabATu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )