| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 133. ఇంకెన్నాళ్ళు |
| 133. ఇంకెన్నాళ్ళు (యమునాకల్యాణి) |
| ఈ విధి నింకెన్ని నా ళ్ళిలను నేను కష్టపడుట? |
| కామ్యపదవు లందకయే వ్యామోహమ్మున దగులక నీవిధి... |
| దారేషణచే పరగతి దలప కంధకారమ్మున నీవిధి... |
| చేజే నీకై కూర్చిన రోజాపూదండ వాడి మోజు సన్నగిల్లిపోయి రోజులు చింతతో గడుపు నీవిధి... |