| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 183. జాతీయపతాకము |
| 183. జాతీయపతాకము |
| పతాకోత్సవము సేయండీ స్వతంత్రభారత జాతిచిహ్నమౌ పతా ... |
| కొత్తవన్నెలూ కొత్తచిన్నెలూ కొత్తజీవమూ కొమరొప్పంగా నూతన భారతజాతికి భువిలో ఖ్యాతీ జయమూ కల్గాలంటూ పతా ... |
| వీరకేసరుల యెఱ్ఱనిరంగూ దేశసేవకుల తెల్లనిరంగూ భక్తులపాలిటి పచ్చనిరంగూ బీదలపెన్నిధి రాటపుమెఱపే పతా ... |
| అన్నిమతాలకు అన్నితెగలకూ ఆశ్రయ మీజండా ఒకటేనోయ్ ప్రాణము పోతే పోనీ జండా మానము మాత్రము మంటగలపక పతా ... |