| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 182. రాట్నము |
| 182. రాట్నము |
| సిగ్గు లేదా నీకు శిరము లేదా అన్నమైనా లేక బీద లల్లాడుతుంటేను సీతాకోక చిలుకలాగ సీమగుడ్డ కట్టి తిరుగ సిగ్గు ... |
| పూటకూడులేని ప్రజకు రాట్న మొకటే పెన్నిధుండ మోటంచు పవిత్రమైన రాటంఖద్దరు వెక్కిరింప సిగ్గు ... |
| అంగడిలో అన్నీ యుంటే అల్లుడినోట శనన్నట్లు భాగ్యరాశి భారతభూమి పరదేశపు సరకులేల? సిగ్గు ... |