| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 155. సౌందర్యపిపాస |
| 155. సౌందర్యపిపాస (శాఫోగీతము) |
| *శాఫో, గ్రీసు రచయిత్రి |
| అలల నురగలతోడి నాడేటిదేవ! సర్వదానము లిచ్చు సంద్రంపురాజ! నను సృజించితివి నీ మనసొచ్చినట్ల మిగుల ప్రేమించేటి మేటి శక్తిచ్చి తిస్సి, నాచపలంపు హృదయ మేమందు నిలను నందపువస్తువుల నెల్లగోరి కమలేందువదన నామముల రెండింట నెది యందమైనదో యేర్పరుపలేము! |