| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 111. ఉత్తుత్త పెళ్ళి |
| 111. ఉత్తుత్త పెళ్ళి |
| పెళ్ళి పందిట్లోన పెద్దలంతాను వేంచేసి వున్నారు పెళ్ళికొడు కేడి? |
| ముత్యాలముంగిట్లొ ముత్తైదులంతా కూచునుండిరి పెళ్ళికూతు రేమాయె? |
| బాజా భజంత్రీలు పల్లకీవాళ్ళు కచ్చేరి సావిట్లొ కాచుకున్నారు |
| వీధి వీధుల ప్రజలు వేలాదివేలు వేచియున్నారైతె పెళ్ళుత్తదేనా? |