| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | ఏనుగమ్మా ఏనుగు! |

| ఏనుగమ్మా ఏనుగు! |
|
ఏనుగమ్మా ఏనుగు! ఏ ఊరొచ్చింది ఏనుగు? మా ఊరొచ్చింది ఏనుగు. ఏం చేసింది ఏనుగు? మంచినీళ్లు తాగింది ఏనుగు. ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు కొమ్ములు తెల్లన్న, ఏనుగుమీద రాముడు ఎంతో చక్కని దేవుడు! |