| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | గుమ్మాడమ్మా... |

| గుమ్మాడమ్మా... |
|
గుమ్మాడమ్మా గుమ్మాడీ, ఆకుల్లువేసింది గుమ్మాడీ, పూవుల్లు పూసింది గుమ్మాడీ, పండ్లుపండిందమ్మ గుమ్మాడీ, అందులో ఒకపండు గుమ్మాడీ, అతి చక్కనీ పండు గుమ్మాడీ, ఆ పండు యెవరమ్మ గుమ్మాడీ, మాచిట్టి తండ్రమ్మ, గుమ్మాడీ! |