| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | గుడుగుడుకుంచం... |

| గుడుగుడుకుంచం... |
గుడుగుడుకుంచం గుండేరాగం, పావడపట్టం పడిగేరాగం, అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే, పేపేగుఱ్ఱం పెళ్లికిపోతే, అన్నా! అన్నా! నీపెళ్లెపుడంటే రేపుగాక, ఎల్లుండి. -- కత్తీగాదు, బద్దాగాదు గప్, చిప్! |