| కీర్తనలు | సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి | గాయతి వనమాలీ మధురం |
| కుంతలవరాళి - ఆది (మిశ్రకాపీ -) |
| పల్లవి: |
| గాయతి వనమాలీ మధురం గాయతి వనమాలీ॥ |
| చరణము(లు): |
| పుష్పసుగంధి సుమలయ సమీరే మునిజన సేవిత యమునాతీరే॥ |
| కూజిత శుకపికముఖ ఖగకుంజే కుటిలాలక బహునీరదపుంజే॥ |
| తులసీదామ విభూషణ హారీ జలజభవస్తుత సద్గుణ శౌరీ॥ |
| పరమహంస హృదయోత్సవకారీ పరిపూరిత మురళీరవధారీ॥ |