కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి భజ రే యదునాథం, మానస
సావేరి - ఆది
పల్లవి:
భజ రే యదునాథం, మానస
భజ రే యదునాథమ్‌॥
చరణము(లు):
గోపవధూ పరిరంభణలోలం
గోపకిశోరక మద్భుతలీలమ్‌॥
కపటాంగీకృత మానుషవేషం
కపటనాట్యకృత కృత్స్నసువేషమ్‌॥
పరమహంస హృత్తత్త్వస్వరూపం
ప్రణవ పయోధర ప్రణవస్వరూపమ్‌॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - bhaja rE yadunAthaM, mAnasa - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )