కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి మానస సంచర రే బ్రహ్మణి
నవరోజ్‌ - ఆది (సామ -)
పల్లవి:
మానస సంచర రే బ్రహ్మణి
మానస సంచర రే॥
చరణము(లు):
శ్రీరమణీ కుచ దుర్గ విహారే
సేవకజన మందిర మందారే॥
మద శిఖిపింఛాలంకృత చికురే
మహనీయ కపోలవిజిత ముకురే॥
పరమహంసముఖ చంద్రచకోరే
పరిపూరిత మురళీరవధారే॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - mAnasa saMchara rE brahmaNi - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )