| కీర్తనలు | సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి | ఖేలతి మమ హృదయే రామః |
| అఠాణా - ఆది |
| పల్లవి: |
| ఖేలతి మమ హృదయే రామః ఖేలతి మమ హృదయే॥ |
| చరణము(లు): |
| మోహ మహార్ణవ తారకకారీ రాగద్వేష ముఖాసుర మారీ॥ |
| శాంతి విదేహసుతా సహచారీ దహరాయోధ్యా నగరవిహారీ॥ |
| పరమహంస సామ్రాజ్యోద్ధారీ సత్యజ్ఞానానంద శరీరీ॥ |