| కీర్తనలు | సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి | చేతః శ్రీరామం చింతయ |
| సురటి - ఆది |
| పల్లవి: |
| చేతః శ్రీరామం చింతయ జీమూతశ్యామమ్॥ |
| చరణము(లు): |
| అంగీకృత తుంబురుసంగీతం హనుమద్గవయ గవాక్షసమేతమ్॥ |
| నవరత్నస్థాపిత కోటీరం నవతులసీదళ కల్పితహారమ్॥ |
| పరమహంస హృద్గోపురదీపం చరణదళిత మునితరుణీశాపమ్॥ |