కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి తద్వజ్జీవత్వం బ్రహ్మణి
నవరోజ్‌ - ఆది (కీరవాణి- )
పల్లవి:
తద్వజ్జీవత్వం బ్రహ్మణి
తద్వజ్జీవత్వమ్‌॥
చరణము(లు):
యద్వత్తోయే చంద్రద్విత్వం
యద్వన్ముకురే ప్రతిబింబత్వమ్‌॥
స్థాణౌ యద్వన్నర రూపత్వం
భానుకరే యద్వత్తోయత్వమ్‌॥
శుక్తౌ యద్వద్‌ రజతమయత్వం
రజ్జౌ యద్వత్‌ ఫణిదేహత్వమ్‌॥
పరమహంస గురుణాఽద్వయ విద్యా
భణితా ధిక్కృత మాయావిద్యా॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - tadvajjIvatvaM brahmaNi - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )