| కీర్తనలు | సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి | జయ తుంగతరంగే గంగే |
| సురటి - ఆది (కుంతలవరాళి - ) |
| పల్లవి: |
| జయ తుంగతరంగే గంగే జయ తుంగతరంగే॥ |
| చరణము(లు): |
| కమలభవాండ కరండ పవిత్రే బహువిధ బంధచ్ఛేద లవిత్రే॥ |
| దూరీకృత జనపాప సమూహే పూరిత కచ్ఛప గుచ్ఛ గ్రాహే॥ |
| పరమహంస గురుభణిత చరిత్రే బ్రహ్మవిష్ణుశంకర నుతిపాత్రే॥ |