| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 18. జాలిబొంబైలే |
|
జాలి బొంబైలే - జాలిరా ఓ బేలిజెల్ల జాలి బొంబైలే - అన్నలార తమ్ములార జాలి బొంబైలే - అందమైన శూరులార జాలి బొంబైలే - సూరుమోత బేరిమోత జాలి బొంబైలే - నూగునూగు మీసగాళ్ళు జాలి బొంబైలే - నూటికొక్కా కాపుబిడ్డ జాలి బొంబైలే - జోరుతో జొన్నాడదాటి జాలి బొంబైలే - బారుతో బందారుదాటి జాలి బొంబైలే - జాలిరా ఓ బేలిజెల్ల... |