| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 19. ఊడ్పు పాట |
|
ఓ అరిజెల్ల బేరిమోత ఓ నల్లనేలల దున్నదలచేరా మొక్కబోతే ఓ దయ్యమైరా పట్టినాదీరా ఓ మానయంబారా గాలి మోతారా దూలి మోతారా ఓరేమిరన్నయ్యా ఓ ఉసారి లేదురా ఓ రాగి డబ్బూరా యీడు ముంతారా ఓ బొట్టుపెట్టారా బొమ్మ చూడారా ఓ మిద్దె మీదారా మిరప చెట్టురా ఓకాయ చూడారా ఓ నీలు లేవూరా పాలు లేవూరా ఓ కూకున్నాదీరా కుఱ్ఱగుంటారా ఓ మేతి రోడూరా దానెంప వెళ్ళారా ఓరి కుంచమంతరా ఓ గుడిసెలోనురా ఓ మానికంతరా ఓ రోలు తోసెరా ఓ అరిజెల్ల బేరిమోత |