| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 76. నిరబండి |
|
నిర నిర నిరబండి నిర నిర నిరబండి... బారకొమ్ములగేదె బాడవలో కొచ్చిండీ నాగేదె మాదొంగ నాగూరె దొంగ... తాటాకు తలగుడ్డ గోంగూర గోచిగుడ్డ యీదిలో యిటికామ యీయంకు డిల్లే... యర్రయర్రని దాన ఎత్తూ పిర్రల దాన నీయన్న మాదొంగ నాగూరె దొంగా... |