| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 95. తెరచాప పాట |
|
హైలేసా ఓ బేలిసా... అయినేలో మనవాడూ దండా మోడే పాదాలు ఆ ఒక్కా మనవాడూ అనేలో మనవాడూ దానీ వాలీ లాలీరో కోరంగి మెండే మనవాడూ మానాయంబా కిన్నెరమోత కొండా మీదారా ఒక కోడి పిట్టా కూసెరా రంగంలోనా మానాయంబా వాలీకెంతో సంతోషం హైలేసా ఓ బేలిసా... |