ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
| క. |
శ్రీమయ వక్షస్స్థల గౌ | రీమయ వామార్ధ | బంధురీ కృత సౌంద
ర్యామృత రసకీర్తన వి | ద్యామయ! నిగమాంతవేద్య! హరిహరనాథా!
|
001 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )