పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
క. శ్రీ పరమ మహిమనిశ్చల | తాపాదనకేళి కౌతు కాతిశయ మనో
వ్యాపారనిరూఢ స్తు | త్యాపాంగవిలాస లలిత! హరిహరనాథా!
001
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )