శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
| క. |
శ్రీ శ్రిత వక్షస్స్థల! గౌ | రీశ్రిత వామాంగ! సుభగ రేఖా సంప
త్త్య శ్రాన్త తనూలలిత! స | మాశ్రిత జన నిత్య ఫలిత! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )