శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
| క. |
శ్రీ సంధానప్రౌఢ ద | యాసంభృత భక్తమోద! యఖిలజగద్ర
క్షాసత్తి వినోద! శమా | భ్యాసనిరత నిర్విభేద! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )