ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
| క. |
శ్రీ రమ్యతాద్రివరపు | త్రీరమణీయత్వ సుభగ దివ్యవిలాసో
దార! వనమాలికోరగ | హార పరిష్కార సార! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )