| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 079. డాబులు |
| 79. డాబులు |
| కావ్య మల్లే నంచు గంతులేసేవు కావ్యమే జీవముగ గడుపుతున్నామె? |
| రాసిపెట్టిందంత రసవంత మంటావు! రసరహస్య మ్మొక్క రవ్వైన తెలుసునా? కావ్య... |
| చిట్టి నా చెవిలోన జెప్పు రాశ్శెపువలపు పలుకులో అచ్చరము విలువున్నె నీకైత? |
| కావ్య మల్లే నంచు గంతులేసేవు కావ్యమే జీవముగ గడుపుతున్నామె? |