| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 173. దాంపత్యము |
| 173. దాంపత్యము (కాళిదాసు నుండి) |
| పరుషము నాథా యన, నా దరము ప్రియా యనగ, నింక దాసా యనగా వరము కాదేని పశువా పురుషుండానాతి పలుపు (రజ్జు) బోల్పంగదగున్. |
| పండితులు మెచ్చి ముదమందు పరమ నాప్ర యోగవిజ్ఞాన మెంచను యోగ్య మంచు బాగుగా శిక్షనొందినవారికేని ఆత్మవిషయాల నప్రత్యయమ్మె కాదె. |