| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 172. తెలివిమాలి తెలియనైతి |
| 172. తెలివిమాలి తెలియనైతి (శంకరుని శివానందలహరి నుండి) |
| దేవ దేవ! శంభో! నిను తెలివిమాలి తెలియనైతి! నిరతము భావమున దోచు నీదు పాదసన్నిధి నా చేతస్సరసిజ మర్పణ జేసి సుఖము గాంచలేక ఘోరవిజనవిపినముల, గ భీరపు కాసారముల వి శాలశైలముల బడి పూ జాకుసుమార్థము తిరిగెద దేవ దేవ! శంభో! నిను తెలివిమాలి తెలియనైతి! |