| 169. గోపబాలు లేనగుమోము (కృష్ణకర్ణామృతము నుండి) |
శైవుడనె, యించుకేని సంశయము లేదు,
భక్తి బంచాక్షరీమంత్రపఠన సేతు
నట్టు లయ్యు నతసీకుసుమావభాస
గోపబాలు లేనగుమోమె గోరు మనము. |
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 169. gOpabAlu lEnagumOmu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )