| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 023. గోపికా గీతములు 2 |
| 23. గోపికా గీతములు-2 |
| చిలిపి చేష్టలు జేయ చెట్టునకు గట్టిరా చిన్ని నాముద్దు కృష్ణా! నిన్నో చిన్ని నాముద్దు కృష్ణా! |
| శ్రీకృష్ణ నిను నన్ను జేర్చి చెట్టున గట్ట చిలిపి చేష్టల జేతురా యెన్నో చిలిపి చేష్టల జేతురా! |
| చిలిపి చేష్టల జేయ చెట్టునకు గట్టిరా చిన్ని నాముద్దు కృష్ణా! నిన్నో చిన్ని నాముద్దు కృష్ణా! |