| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 072. గురువర్య |
| 72. గురువర్య |
| పాడదలచిన పాట లన్నీ నానోటె పాడించ మనసాయెనయ్యా! గురువర్య! |
| నీవు నేర్పిన పాట నీసన్నిధినె నోట పాడిచూపే కన్న భాగ్య మేముందయ్య పాడదలచిన... |
| పాటలో దొల్లే అపస్వరా లన్నింటి సవిరించుకొని నీవె సద్దుకొని పోవాలి! |
| పాడదలచిన పాట లన్నీ నానోటె పాడించ మనసాయెనయ్యా! గురువర్య! |