| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 073. ?? |
| 73. ... ... ... ... ... ...? |
| నోరు విడబడుతున్నదయ్యా, గొంతులో, జీరతెగిపోతున్న దయ్యా! |
| మాటలిపు డిపుడేను నోట పడుతున్నాను పాటలేమైనాను పాడగలనేమోను! నోరు... |
| మూగనయ్యే నంచు రాగమే రాదంచు యే గతౌనొ, యంచు నెంతొ దిగులాయెగా! నోరు... |
| పుట్టినందుకు ఫలము పొందగల నేమోను అచ్ఛారె! యని నీవె మెచ్చగలవేమోను |
| నోరు విడబడుతున్నదయ్యా, గొంతులో, జీరతెగిపోతున్న దయ్యా! |