| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 167. ప్రణయస్మ్ఱితి |
| 167. ప్రణయస్మృతి (శాఫోగీతము) |
| మున్నొకతఱి నాహృదయతల్పమున పన్నుంటివి నీలరజత జ్యోత్స్నలు నీ సొమ్మేయగు నిర్మలప్రేమను నిలపై ఠీవిని నడువంగన్ పోయె న్నేడో చంద్రుడు, చుక్కలు బోయె, నిశీథము వోవుచున్నది, వేళ దాటిపోయె, పాన్పుపై నే వేసట నొంటిగ బడియుంటిన్. |