| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 082. సముద్రము |
| 82. సముద్రము |
| ఎంత లోతుంటుందొ యీ సముద్రము చిట్టి! అంతులేనేలేద నంటారు కాదా! |
| ఈ సముద్రము దరిని నీ అగాధపు హృదయ మది యేమొ, చిట్టి, నా కట్టె తలపొచ్చింది |
| బ్రహ్మాండమైన నీ ప్రణయాబ్ధిలో బడే పిల్లకాలవను నా ప్రేమ లెఖ్ఖా జమా! ఎంత... |