| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | కాళ్లాగజ్జీ... |

| కాళ్లాగజ్జీ... |
కాళ్లాగజ్జీ, కంకోలమ్మూ (గంగారమ్మా), వేగులచుక్కా, వెలగామొగ్గ, మొగ్గాకాదు, మోదుగనీరు, నీరూగాదు, నిమ్మలవారి, వారీగాదు, వావింటాకు (కూర), కూరాగాదు, గుమ్మడిపండు, పండూగాదు, పాపడిమీసం, లింగూలిటుకు, పందిమాల్నిపటుకు, రాజుగారితోట్లో యేముందంటే, పువ్వో, మొగ్గో పుచ్చుకుంటే దెబ్బ, కాల్దీసి కడగాబెట్టు. |