| కీర్తనలు | క్షేత్రయ్య | అకారాది సూచిక |
| అఠాణా / త్రిపుట | అక్కరో! యోర్వనివారు సరసుడు గాడని - ఆడుకొంటే ఆడుకొనేరు |
| కల్యాణి / చాపు | అమ్మా! యిటువంటివాని - కేమి సేయుదునే! |
| మంగళకైశిక / చాపు | అలల్ల అలల్ల కృష్ణ పదర నాతో నీవగలెల్ల |
| మోహన / ఆది | ఇన్నాళ్ళు మల్లాడిన - దిందు కోసమా? |
| కల్యాణి / రూపక | ఎందుదాచుకొందు నిన్ను - నేమి సేతు నేను |
| బిలహరి / ఆది | ఎటువంటి స్త్రీల పొందైన హితమై యుండునా? |
| మధ్యమావతి / ఆది | తెలిసి తెలియలేక - పలికేరు చెలులు |
| ఆహిరి / చాపు | పచ్చియొడలి దానర! పచ్చియొడలి దాన - పాపడు నిలువడు |
| వరాళి / చాపు | ప్రొద్దు పోదు నిదుర రాదు - పొలతి నెడబాసినది మొదలు |
| భైరవి / త్రిపుట | మంచి వెన్నెల యిపుడు - మగువ మనకు |
| కాంభోజి / త్రిపుట | వేడుకతో నడుచుకొన్న - విటరాయడే! |
| ముఖారి / ఆది | సామికి సరియెవ్వరే? నాచక్కని |