ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
యుద్ధకాండము - విషయసూచిక
శ్రీరాముఁడు హనుమఁగొనియాడుట
లంకావైభవమును హనుమ రామునకెఱిఁగించుట
కపిసేనలు బయలువెడలుట
రాముఁడు మహేంద్రాద్రినుండి సముద్రముఁగాంచుట
సాయంసంధ్యాది వర్ణన
రావణుఁడు మంత్రులతో నాలోచించుట
దనుజసైనికులు బీరములువల్కుట
విభీషణుఁడు రాక్షసవీరులకు హితముపదేశించుట
విభీషణుఁడు రావణునకు హితోపదేశ మొనర్చుట
రావణుఁడు కుంభకర్ణునకు సీతానయనమెఱిఁగించుట
ఇంద్రజిత్తు తన పరాక్రమమును విభీషణునకుఁ దెల్పుట
ఇంద్రజిత్తుబీరములను విభీషణుఁడు గర్హించుట
రావణుఁడు విభీషణుఁబురి వెడలనడచుట
విభీషణుఁడు మాతృమందిరమున కేఁగుట
విభీషణ శరణాగతి
విభీషణు యోగ్యతను హనుమ రామునకెఱిఁగించుట
విభీషణస్తోత్రము
త్రికూటాచలోత్పత్తి కథనము
రావణువైభవమును విభీషణుఁడు రామున కెఱిఁగించుట
రాముఁడు విభీషణుని లంక కభిషిక్తునిఁజేయుట
శుకసందేశము
దర్భశయనము
రాముఁడబ్ధిపై బ్రహ్మాస్త్రము ప్రయోగించుట
సముద్రుఁడు రామునిఁబ్రార్థించుట
సేతుబంధనము
చంద్రోదయ వర్ణనము
రాముఁడు సేతువుఁగాంచి సంతసించుట
రాఘవులు సువేలాద్రి కేఁగుట
కైకసి రావణునకు నీతిగఱపుట
అతికాయుని హితోపదేశము
శుకసారణులు రాముసేనలఁజూచి వచ్చుట
సారణుఁడు పేర్పేర వానరవీరుల రావణుని కెఱిఁగించుట
మాయాశిరోధనువులఁజూపి రావణుఁడు సీతను వెఱపించుట
మాల్యవంతుని హితోపదేశము
రాఘవులు సువేలాద్రినుండి లంకఁజూచుట
రావణుసుగ్రీవుల మల్లయుద్ధము
వానరులు లంకలోఁబ్రవేశించుట
అంగదు రాయబారము
రావణుఁడు తన వైభవమును మెఱయించుట
రాముఁడు రావణుచామరాదులపై నస్త్రప్రయోగమొనర్చుట
రాముని ధనుర్విద్యాకౌశలమును రావణుఁడు గొనియాడుట
వానరులు లంకను విధ్వంసమొనర్చుట
దనుజవానరుల సంకులసమరము
యుద్ధభూమి వర్ణన
ఇంద్రజిత్తు మాయాయుద్ధమొనర్చుట
నాగపాశబద్ధులగు రాఘవులఁజూచి సీత శోకించుట
త్రిజట సీతనూఱడించుట
రాముఁడు మూర్ఛదేఱి లక్ష్మణునికై వాపోవుట
విభీషణాంగదులు వానరులకు ధైర్యముగొల్పుట
నారదాగమనము
వైనతేయాగమనముచే రాఘవులు నాగపాశ విముక్తులగుట
ధూమ్రాక్షుని యుద్ధము
అకంపనుని యుద్ధము
మహాకాయుని యుద్ధము
వానరరాక్షసుల భీకరసమరము
అంగదుఁడు మహాకాయుని మడియించుట
ప్రహస్తుని యుద్ధము
నీలుఁడు ప్రహస్తుని మడియించుట
మందోదరి హితోపదేశము
మందోదరి హితోపదేశమును రావణుఁడు తిరస్కరించుట
రావణుని ప్రథమయుద్ధము
విభీషణుఁడు దనుజనాయకులఁబేర్పేర రామున కెఱిఁగించుట
హనుమ రావణునితో యుద్ధమొనర్చి మూర్ఛిల్లుట
నీలుఁడు రావణునితోఁబోరుట
రావణుఁడు బ్రహ్మశక్తిచే లక్ష్మణుఁగూలనేయుట
హనుమ రావణుని నేలఁగూలఁబొడుచుట
రామరావణుల మొదటిసమరము
రావణుఁడు చిన్నవోయి లంకకు మరలుట
దనుజులు కుంభకర్ణుని నిద్ర మేల్కొలుపుట
రాఘవులు దండెత్తుటవిని కుంభకర్ణుఁడు కుపితుఁడగుట
కుంభకర్ణుని శాపవృత్తాంతము
కుంభకర్ణ హితోపదేశము
కుంభకర్ణోపదేశమును రావణుఁడు తిరస్కరించుట
కుంభకర్ణుఁడు ప్రగల్భములు పలుకుట
కుంభకర్ణుఁడు యుద్ధమునకు వెడలుట
కుంభకర్ణుఁడనికేఁగునపుడు దుశ్శకునములు పొడసూపుట
వానరకుంభకర్ణుల యుద్ధము
హనుమ కుంభకర్ణునితోఁబోరుట
సుగ్రీవుఁడు కుంభకర్ణునితోఁబోరి మూర్ఛిల్లుట
అవశుఁడై పడిన సుగ్రీవునిఁగుంభకర్ణుండు లంకకుఁగొంపోవుట
సుగ్రీవుఁడు మూర్ఛదేరి కుంభకర్ణుని వికృతునిఁగావించుట
కుంభకర్ణుఁడు వానరులఁజంపుట
విభీషణకుంభకర్ణుల ప్రసంగము
శ్రీరాముఁడు కుంభకర్ణునిఁజంపుట
కుంభకర్ణుఁని మరణమునకై రావణుఁడు శోకించుట
రావణు నూఱడించి త్రిశిరఃప్రభృతు లని కేఁగుట
వానరు లసురవీరులతోఁదలపడుట
అంగదుఁడు నరాంతకుఁజంపుట
దేవాంతకత్రిశురు లంగదుఁదలపడుట
హనుమదాదులు త్రిశిరఃప్రభృతులఁజంపుట
అతికాయుని వృత్తాంతము
అతికాయుఁడు బీరములు పల్కుట
లక్ష్మణుఁడతికాయునిఁజంపుట
ఇంద్రజిత్తు ద్వితీయయుద్ధము
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముచే రామాదుల మూర్ఛనొందించుట
హనుమ యోషధీశైలముఁదెచ్చి మూర్ఛితులఁదేర్చుట
వానరులు లంకఁగాల్చుట
కుంభనికుంభులు యుద్ధమునకు వెడలుట
సుగ్రీవుఁడు కుంభుని మడియించుట
మకరాక్షుని యుద్ధము
రాముఁడు మకరాక్షు సంహరించుట
ఇంద్రజిత్తు తృతీయయుద్ధము
ఇంద్రజిత్తు హోమమొనర్చి కృత్తియను శక్తివడయుట
రాముఁడాగ్నేయాస్త్రముచే నింద్రజిత్తు మాయ మాయించుట
ఇంద్రజిత్తు యాగమొనర్చి రథము వడయుట
ఇంద్రజిత్తు మాయాసీతను దెచ్చి తలదఱుగుట
ఇంద్రజిత్తు నికుంభిలయాగ మొనర్చుట
లక్ష్మణుశోకము
ఇంద్రజిత్తు మాయను విభీషణుఁడు రాఘవుల కెఱిఁగించుట
లక్ష్మణుఁడు యుద్ధమునకు వెడలుట
నికుంభిల హోమవిఘ్నము
లక్ష్మణేంద్రుజిత్తుల పరస్పరాధిక్షేపణము
ఇంద్రజిల్లక్ష్మణుల ద్వంద్వయుద్ధము
లక్ష్మణునిచే నింద్రజిత్తు మడియుట
ఇంద్రజిన్మరణమునకు రావణుఁడు శోకించుట
రావణుఁడు సీతఁజంపఁబోవుట
రావణుఁడు మూలబలమును బంపుట
హనుమదాదులు యుద్ధమునకు వానరులఁబ్రోత్సహించుట
రాక్షసస్త్రీలు రావణుని నిందించుట
రావణుని ద్వితీయయుద్ధము
సుగ్రీవునిచే విరూపాక్షాదులు మడియుట
రావణుఁడు రాఘవులపైఁగవియుట
రావణుశక్తిచే లక్ష్మణుఁడు మూర్ఛిల్లుట
విభీషణాద్యుపదేశములఁదలఁచి రావణుఁడు చింతించుట
లక్ష్మణు మూర్ఛకు రాముఁడు శోకించుట
సంజీవనికై హనుమ ద్రోణాద్రికరుగుట
కాలనేమి కథ
మకరి హనుమఁగబళించుట
ధాన్యమాలినికథ
కాలనేమిహననము
చిత్రసేనాదులుహనుమనడ్డగించుట
భరతుని స్వప్నము
మాల్యవంతుఁడు హనుమతోఁబోరుట
లక్ష్మణునికై రాఘవుఁడు శోకించుట
హనుమ ద్రోణాద్రిఁగొనివచ్చుట
సంజీవకరణిచే లక్ష్మణుఁడు మూర్ఛదేఱుట
రావణుఁడు శుక్రునొద్ద మొఱవెట్టుట
పాతాళహోమము
అంగదుఁడు మందోదరిని రావణునొద్ద కీడ్చుకొనివచ్చుట
రాఘవుమాహాత్మ్యము మందోదరి రావణున కెఱిఁగించుట
రావణుని తృతీయయుద్ధ ప్రస్థానము
ఖడ్గరోముఁడాదిగా రాక్షసులు వానరవీరులతోఁబోరి మడియుట
ఇంద్రుఁడు మాతలిచే రామునకు రథమంపుట
రాముఁడు రావణుని బాణములకుఁబ్రతిబాణము వేయుట
రావణుఁడు రామునిపై శూలము ప్రయోగించుట
రామున కగస్త్యుఁ డాదిత్యహృదయముపదేశించుట
రామరావణుల పరస్పరాధిక్షేపణము
రావణుఁడు మూర్ఛిల్లుట
రాముఁడు రావణు కరచరణముల ఖండించుట
ఆగ్నేయాస్త్రప్రయోగముచే రాముఁడు రావణు నిస్సత్త్వునిఁజేయుట
బ్రహ్మాస్త్రముచే రావణుఁడు మడియుట
విభీషణశోకము
పడియున్న రావణునొద్దకు మందోదరి వచ్చుట
మందోదరీ విలాపము
రాముఁడు విభీషణునిచే రావణునకుఁబ్రేతకృత్యములు చేయించుట
విభీషణ పట్టాభిషేకము
రాము విజయమును హనుమ సీత కెఱిఁగించుట
రామ నియోగముచే విభీషణుఁడు సీతఁదోడ్కొనివచ్చుట
సీతయగ్నిప్రవేశము
సీతాపరిగ్రహణము
దశరథసందర్శనము
దివిజాభినందనము
పుష్పకారోహణము
రాఘవుఁడు సీతకుఁబ్రయాణదృశ్యవిశేషములఁజూపి చెప్పుట
భరద్వాజునాతిథ్యము
హనుమఁభరతునకు రాఘవులసేమ మెఱిఁగించుట
భరతుని ప్రత్యుద్గమనము
అయోధ్యాప్రవేశము
పట్టాభిషేకము
ఆప్తసంప్రీణనము
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu Yuddha Kanda - Gona Buddha Reddy - viShayasUchika - Ranganatha Ramayanam Ranganadha Ramayanam ( telugu literature andhra literature )