Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
పురాణేతిహాసములు
శ్రీమహాభారతము
ఆనుశాసనికపర్వము - విషయసూచిక
ఆనుశాసనికపర్వము - విషయసూచిక
ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
గౌతమీ లుబ్ధక సర్ప మృత్యుకాల సంవాదము
అగ్నిదేవుఁడు సుదర్శన యను కన్యకను వివాహంబు సేసికొనుట
సుదర్శను నింటికి ధర్మదేవత యతిథియై వచ్చుట
ఇంద్రమతంగసంవాదం బను నితిహాస ప్రకారము
విశ్వామిత్రునకు బ్రాహ్మణ్యంబు గలిగిన తెఱంగు
వీతహవ్యుం డనురాజునకు బ్రాహ్మణత్వంబు గలిగిన ప్రకారము
భీష్ముండు ధర్మరాజునకు దైవపౌరుషంబులతెఱం గెఱింగించుట
భీష్ముఁడు ధర్మజున కాశ్రయం బెప్పుడు నపరిత్యాజ్యం బని చెప్పుట
విభునకుం బాటింపవలయువారిని భీష్ముఁడు ధర్మజునకుఁ జెప్పుట
భీష్ముఁడు ధర్మరాజునకుఁ బరమమైన ధర్మంబు చెప్పుట
భీష్ముఁడు ధర్మజునకు గరుత్మంతుని చరిత్రంబు చెప్పుట
కద్రువ తనకొడుకులకు జనమేజయునివలన నాశంబు గల్గునట్లు శపించుట
కశ్యపుఁడు గరుడునకు గజకచ్ఛపంబుల తెఱం గెఱింగించుట
గరుడుఁ డింద్రుని జయించి యమృతంబు దెచ్చి కద్రువకుఁ జూపుట
బ్రాహ్మణుఁడు హీనవర్ణునకు వైదికమంత్రంబు లుపదేశింపఁ గూడదనుట
లక్ష్మీనివాసస్థానములు
భంగాస్వనుం డను రాజు స్త్రీయై కుమారులం గాంచిన ప్రకారము
ఇంద్రుఁడు భంగాస్వనునకుఁ గోరిన వరంబు లిచ్చి యనుగ్రహించుట
సనత్సుజాతుండు నారదున కుపదేశించిన తత్త్వప్రకారము
గరుత్మంతుండు మునులకు విష్ణుదేవుని మహిమాతిశయంబు సెప్పుట
విష్ణుదేవుఁడు గరుత్మంతున కుపదేశించిన యాత్మతత్త్వ ప్రకారము
ఆశ్వాసాంతము
ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
అష్టావక్రుం డను మునికుమారు చరిత్రము
ఉత్తరదిశ అష్టావక్రుని చిత్తశుద్ధిఁ బరీక్షించుట
భీష్ముఁడు ధర్మరాజునకు దానపాత్రభూతుల తెఱం గెఱింగించుట
దైవ పిత్ర్యంబులగు దానంబులకుఁ బాత్ర భూతుల నిరూపించుట
భీష్ముఁడు ధర్మరాజునకుఁ బుణ్యతీర్థ విశేషంబుల నెఱింగించుట
అత్రి ప్రముఖ మహర్షులు శరతల్పగతుఁడైన భీష్ముఁ జూడవచ్చుట
భీష్ముఁడు ధర్మజునకు గంగాప్రభావంబు సెప్పుట
వాసుదేవ నారద సంవాద ప్రకారము
వాసుదేవ పృథివీ సంవాద ప్రకారము
నారద పంచచూడా సంవాదంబను నితిహాసము
దేవశర్మయను మునివరు భార్య రుచి యనుదాని చరిత్రము
భీష్ముఁడు ధర్మజునకు గాంధర్వాది వివాహ పద్ధతులఁ తెఱఁ గెఱింగించుట
భీష్ముఁడు ధర్మజున కౌరసాది పుత్త్రభేదంబు తెఱంగు సెప్పుట
చ్యవన నహుష సంవాదం బను నితిహాసము
చ్యవన కుశిక సంవాదంబను నితిహాసము
చ్యవనుఁడు తన యోగబలంబునఁ గుశికునకు నాకలోకంబు సూపుట
భీష్ముఁడు ధర్మజునకు దానవిశేషముల నెఱింగించుట
భూదాన మహిమాభివర్ణనము
నక్షత్రదాన మహిమాతిశయ నిరూపణము
తిలదాన విషయక యమ బ్రాహ్మణ సంవాదము
నృగచరిత్రము
నృగుఁడు శ్రీకృష్ణువలనం బాపవిముక్తుఁడై పుణ్యలోకమునకుఁ బోవుట
గో ప్రభావ విషయకం బగు నౌద్దాలకి పుత్త్ర చరిత్రము
ఇంద్రునకు బ్రహ్మ చెప్పిన గోదాన విషయక వాక్యము
ఆశ్వాసాంతము
ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
ధర్మజునకు భీష్ముం డనుష్ఠేయంబులఁ జెప్పుట
బృహస్పతి మాంధాతకుఁ దెలిపిన గోదానవిధి ప్రకారము
గోవులకుఁ గపిలత్వంబు సిద్ధించిన ప్రకారము
వేదవ్యాసముని శుకునకుఁ దెలిపిన గో ప్రభావ ప్రకారము
సుమిత్రుఁ డను మునిచేఁ బోషింపఁబడిన గోవుల ప్రభావము
గోవులు రంతిదేవు యజ్ఞ పశువులై గోలోకంబునకుఁ బోవుట
వేదవ్యాసముని శుకునకుఁ జెప్పిన కపిల గో మహానుభావము
గో శ్రీ సంవాదము
భీష్ముఁడు ధర్మజునకు సువర్ణ దాన మహిమాతిశయంబు సెప్పుట
వసిష్ఠుఁడు పరశురామునకుఁ జెప్పిన సువర్ణ మహిమము
భీష్ముఁడు ధర్మజునకుఁ బితృపూజా విధానం బెఱింగించుట
అత్రిమహాముని నిమి కెఱింగించిన శ్రాద్ధక్రియా విశేషము
సప్తర్షి వృషాదర్భి సంవాదం బను నితిహాసంబు ప్రకారము
వృషాదర్భి పుత్తెంచిన కృత్తి శునస్సఖునిచే మృతిఁ బొందుట
ఉపానద్దాన విషయక సూర్య జమదగ్ని సంవాదము
శూద్రున కవశ్యానుష్ఠేయంబైన ధర్మంబు నిరూపించుట
సర్వవర్ణ సామాన్యధర్మ నిరూపణ ప్రకారము
పరాశరమునిప్రణీత ధర్మవిశేషంబు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట
భీష్ముఁడు ధర్మజునకుఁ దటాక నిర్మాణ ఫలవిశేషంబు సెప్పుట
ఆశ్వాసాంతము
ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
ధూపదీపనైవేద్యంబుల ఫలవిశేషము భీష్ముఁడు ధర్మజునకుఁ జెప్పుట
భీష్ముఁడు ధర్మజునకు నహుషుని ధూపదీపదానవిశేషంబు చెప్పుట
ఇంద్రునకు గౌతమునితో నైన సంవాదము
భగీరథునకు బ్రహ్మతో నైన సంవాదప్రకారము
భీష్ముఁడు ధర్మరాజున కుపవాసవిధివిశేషంబు సెప్పుట
హర సనత్కుమార సంవాదప్రకారము
సనత్కుమారుఁడు శివునకు దేహాంతర్గతదైవతములం దెలుపుట
సనత్కుమారుఁడు రుద్రునకు సాంఖ్యయోగంబు తెఱం గెఱింగించుట
భీష్ముఁడు ధర్మజునకు నహింసాస్వరూప నిరూపణంబు సేయుట
మాంసభక్షణ మందలి రుచివిశేషంబు మానుట దుష్కరంబని చెప్పుట
వేదవ్యాసుఁడు గీటంబునకు నుత్తమజన్మంబులు గలుగ ననుగ్రహించుట
వ్యాసమైత్రేయ సంవాదము భీష్ముఁడు ధర్మరాజునకుఁ జెప్పుట
నారదపుండరీక సంవాదం బను పరమేతిహాసప్రకారము
భీష్ముఁడు ధర్మజునకు శ్రీకృష్ణుని చరిత్రంబు చెప్పుట
ఉమామహేశ్వర సంవాదంబను నితిహాసంబు
శివుఁడు పార్వతికిఁ దనశ్మశానవాసతకుఁ గారణంబు చెప్పుట
ఆశ్వాసాంతము
ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శివుఁడు పార్వతికి వర్ణాశ్రమాచారంబుల తెఱఁ గెఱిఁగించుట
శివుండు పార్వతికిఁ దపస్స్వరూపంబు చెప్పుట
శివుఁడు పార్వతికి రాజత్వ మహిమాతిశయంబు చెప్పుట
శివుఁడు పార్వతికి వర్ణకర్మ పరిపాకంబుల తెఱం గెఱింగించుట
శివుఁడు పార్వతికి ఆయుర్వృద్ధి క్షయంబులకుఁ గారణంబులు చెప్పుట
శివుఁడు పార్వతికి స్వప్నాదుల తెఱం గెఱింగించుట
శివుఁడు పార్వతికి మానస వాచిక కాయికములను త్రివిధ పాపములఁ దెల్పుట
శివుఁడు పార్వతికి దాన ఫల విశేషంబుల నెఱింగించుట
శివుఁడు పార్వతికి ధర్మవిశేషంబుల తెఱం గెఱింగించుట
శివుఁడు పార్వతికి సాంఖ్యప్రకారంబు దెలుపుట.
శివుండు పార్వతికి నాత్మసాయుజ్య ప్రాప్తిసాధనంబులు దెలుపుట
పార్వతి శివునకుఁ బతివ్రత కనర్హంబులగు ధర్మంబులఁ దెలుపుట
భీష్ముఁడు ధర్మజునకుఁ బరప్రాప్తి హేతుభూతం బగు జప విశేషంబు దెలుపుట
భీష్ముఁడు ధర్మజునకు విష్ణుమంత్ర ధ్యానం బవశ్యానుష్ఠేయం బని చెప్పుట
భీష్ముఁడు ధర్మజునకు విష్ణునామ ప్రభావంబుఁ దెలుపుట
బ్రాహ్మణ పూజానమస్కారంబులు పరమోత్కృష్టంబు లని చెప్పుట
పవన కార్తవీర్యార్జున సంవాదంబు భీష్ముండు ధర్మరాజునకుం జెప్పుట
పవనుఁడు కార్తవీర్యార్జునునకు నత్రి ప్రభృతుల మహిమ చెప్పుట
భీష్ముండు ధర్మజునకుఁ గృష్ణుని ప్రభావం బుపన్యసించుట
కృష్ణుడు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు చెప్పుట
దుర్వాసుఁడు కృష్ణుని మనశ్శుద్ధి పరీక్షించి యనుగ్రహించిన ప్రకారము
కృష్ణుఁడు ధర్మజునకు శివుని మహిమ చెప్పుట
కృష్ణుఁడు ధర్మజునకు శివనామ నిర్వచనంబు చెప్పుట
భీష్ముఁడు ధర్మజునకు ధర్మసూక్ష్మ ప్రకారంబు చెప్పుట
భీష్ముఁడు ధర్మజునకు సాధ్వసాధుజనుల నిరూపించి చెప్పుట
శుభాశుభంబులు పూర్వ జన్మ కృత పుణ్యపాపంబులచేఁ గల్గునని చెప్పుట
భీష్ముఁడు ధర్మజు నూఱడించి కరిపురంబునకుఁ బంపుట
ధర్మజుఁడు కృష్ణాదులఁ దోడ్కొని భీష్ముని యొద్దకుం బోవుట
భీష్ముఁడు శరీరంబు విడుచుటకు శ్రీకృష్ణు ననుజ్ఞఁ గొనుట
భీష్ముఁడు శరీరంబు విడిచి నాకలోకగతుం డగుట
పరలోకగతుండైన భీష్మునకు నగ్నిసంస్కారంబు చేయుట
పుత్త్రశోకాతుర యైన గంగాదేవి కృష్ణాదులం గనుంగొని దుఃఖించుట
పుత్త్రమరణ దుఃఖితయగు గంగను కృష్ణద్వైపాయను లూఱడించుట
ఆశ్వాసాంతము
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AnuSAsanika parvamu sUchika - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana ( telugu literature andhra literature )